GDWL: ప్రజావాణి దరఖాస్తులను రాష్ట్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నందున అధికారులు ప్రత్యేక శ్రద్ధతో సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ ఆదేశించారు. సోమవారం IDOCలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి 41 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ కృష్ణ, ఏవో మంజులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
తెలంగాణ
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: అ. కలెక్టర్


