SDPT: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ఈ నెల 25న మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, యాత్రలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొంటారని వెల్లడించారు. డిగ్రీ కళాశాల మైదానం నుంచి ప్రారంభమై పాత బస్టాండ్ వద్ద సభతో ముగుస్తుందన్నారు.
తెలంగాణ
సిద్దిపేటలో బీజేపీ మహా పాదయాత్ర: MP


