హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవాదుల కాలువ పూర్తి చేయాలని రైతుల ధర్నా

WGL: నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో దేవాదుల ఎడమ కాలువ పనులను పూర్తి చేయాలని జాతీయ రహదారి 365పై రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ధర్నాతో రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో పోలీసులు బలవంతగా ధర్నా విరమించే ప్రయత్నం చేశారు.