BHNG: భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీ సమీపంలో కాలిన స్థితిలో మానవ పుర్రెలు, ఎముకల అవశేషాలు కనిపించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని BJP, BJYM నాయకులు డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడంతో పాటు, మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కలెక్టర్ స్వతంత్ర విచారణ చేపట్టాలని కోరారు.
తెలంగాణ
మానవ అవశేషాలపై సమగ్ర విచారణకు డిమాండ్


