హైదరాబాద్: 28°C
తెలంగాణ

శుద్ధజల ప్లాంట్ ఏర్పాటుకు బాలవికాస ఆమోదం

MHBD: కొత్తగూడ మండలం జంగవానిగూడెంలో రూ.2.80 లక్షల వ్యయంతో గంటకు 500 లీటర్ల సామర్థ్యం గల శుద్ధజల ప్లాంట్ ఏర్పాటుకు బాలవికాస సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ సర్పంచ్ గొంది సోనీ రాజు విజ్ఞప్తి మేరకు బోరు నీటిని పరీక్షించిన అనంతరం ప్లాంట్ మంజూరు చేశారు. ప్రాజెక్టు వ్యయంలో 80 శాతం సంస్థ భరించనుండగా, మిగిలిన 20 శాతం గ్రామస్థులు సమకూర్చాలని సూచించారు.