హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలన

NGKL: ఈ నెల 26న పదర మండలం మద్దిమడుగులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లపై స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు.