కరీంనగర్ మహా పాదయాత్రలో భాగంగా కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ గడ్డపై అడుగు పెట్టినాక నా గుండె ఉప్పొంగుతోందని అన్నారు. నితిన్ అంటే నిజాయితీ, నైతికత. నబీన్ అంటే నూతనత్వమని తెలిపారు. ఆయన 25 ఏళ్లకే ఎమ్మెల్యే, 5 సార్లు ఎమ్మెల్యేగా, 45 ఏళ్లకే BJP జాతీయ పార్టీకి అధ్యక్షుడైన ఘనత నితిన్ సొంతమని ప్రశంసించారు.
తెలంగాణ
నితిన్ నబీన్ రాకతో నా గుండె ఉప్పొంగింది: బండి సంజయ్


