హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన సన్నాహాలు

BDK: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ప్రచార సన్నాహాలు ముమ్మరం చేసింది. ఉమ్మడి ఖమ్మం–నల్గొండ–వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు భద్రాచలంలో పర్యటించారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహాలు, పార్టీ బలోపేతం, ప్రజా సంబంధాలపై దిశానిర్దేశం చేస్తూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.