హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కరీంనగర్ గడ్డ కాషాయపు అడ్డా.. బీజేపీకి అవకాశం ఇవ్వాలి'

KNR: మహాపాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉద్వేగంగా ప్రసంగించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. జనసందోహాన్ని చూస్తుంటే తనను కన్న కరీంనగర్ గడ్డ ఉప్పొంగుతోందని అన్నారు. దేశం, సనాతన ధర్మం, పార్టీ సిద్ధాంతాల కోసం కరీంనగర్ ప్రజలు ఎప్పుడూ ముందుంటారని అన్నారు.