HYD: గ్రామాలలో మౌలిక వసతుల కల్పనే తన తొలి ప్రాధాన్యత అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రూ.3.07 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
తెలంగాణ
మౌలిక వసతులే తొలి ప్రాధాన్యత: ఎమ్మెల్యే


