హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి 41 ఫిర్యాదులు

GDWL: జిల్లా ఐడీవోసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్ ప్రజల నుంచి 41 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను అధికారులు ప్రత్యేక శ్రద్ధతో సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా, పరిష్కారం కాని దరఖాస్తులకు స్పష్టమైన కారణాలు తెలియజేయాలని సూచించారు.