మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చలాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి వచ్చిన యువకులకు ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న అచ్చలాపూర్ యువత


