కార్మికుల హక్కులను పరిరక్షించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో DEO కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి MD సలీం మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనంగా నెలకు రూ.42 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'కార్మికులకు కనీస వేతనంగా నెలకు రూ.42 వేలు'


