హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది: నితిన్ నబీన్

KNR: కరీంనగర్ మహాపాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కాంగ్రెస్, ఇండీ కూటమిపై విమర్శలు చేశారు. SIR ప్రక్రియను కాంగ్రెస్ వ్యతిరేకించడం సరికాదన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని, తెలంగాణాలో అధికారం బీజేపీదే అని ఆశాభావం వ్యక్తం చేశారు.