హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర షటిల్ బ్యాడ్మింటన్ అంపైర్‌గా సాజిద్

SRD: నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేట గ్రామానికి చెందిన సాజిద్ రాష్ట్ర షటిల్ బ్యాడ్మింటన్ అంపైర్‌గా అర్హత సాధించారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి అంపైరింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందారు. ఈ మేరకు హైదరాబాద్‌లో అధికారిక ఉత్తీర్ణత పత్రాన్ని అందుకున్నారు.