హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ ఇందిరమ్మ బీమా అందాలి: అ. కలెక్టర్

VKB: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధికారులకు సూచించారు. వికారాబాద్ మండలంలోని సిద్దులూరు, దన్నారం గ్రామాల్లో పథకం నమోదు ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.