హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడారంలో ఆర్ఎస్పీ జన్మదిన వేడుకలు

MLG: BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను సోమవారం మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల సన్నిధిలో పార్టీ నాయకుడు భూక్య జంపన్న నిర్వహించారు. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి, వీడియో కాల్ ద్వారా ఆర్ఎస్పీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.