హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు క్విజ్ పోటీలు.. విజేతలకు బహుమతులు

SDPT: బెజ్జంకి మండలం గుండారం ప్రాథమిక పాఠశాలలో సోమవారం 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పుల్లూరు ప్రభాకర్ విజేతలకు బహుమతులు అందజేశారు. చిన్నప్పటి నుంచే పుస్తక పఠనం అలవర్చుకుని జ్ఞానం, మేధాశక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. పోటీల నిర్వహణపై ఉపాధ్యాయులను అభినందించారు.