MLG: మంగపేట మండలం కమలాపురంలో సోమవారం IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రి సీతక్క చొరవతో కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, అవసరమైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. దళారులను నమ్మవద్దని సూచించారు.
తెలంగాణ
IKP ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


