JN: కొడకండ్ల మండలం నర్సింగాపురం గ్రామంలో చేయూత పెన్షన్ లబ్ధిదారులకు సర్పంచ్ గోపాల్ దాస్ లలిత చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని పేర్కొన్నారు. గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నర్సింగాపురంలో చేయూత పెన్షన్ పంపిణీ


