హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

MBNR: బాలానగర్ మండలం మాచారం సర్పంచ్ కవిత శివ నాయక్ తండ్రి శంకర్ నాయక్ గుండెపోటుతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.