NGKL: అచ్చంపేట మండలం రంగపూర్ ఉమామహేశ్వర ఆలయంలో కార్తీకమాసం సోమవారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. దీపాల వెలుగులు, శివనామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలంగాణ
VIDEO: ఉమామహేశ్వర ఆలయంలో కార్తీకమాసం సందడి


