MDCL: కూకట్‌పల్లి కాంగ్రెస్ కార్యాలయంలో TPCC ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో BLA నియామకాలు చేపట్టారు. ఏజెంట్లకు బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రాలు అందజేశారు. పీసీసీ ఆదేశాల మేరకు ప్రతి ఏజెంట్ ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య బలోపేతం కోసం అప్రమత్తంగా పనిచేయాలని బండి రమేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ నర్సిరెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
బూత్ ఏజెంట్లకు నియామక పత్రాలు


