MLG: క్రిస్మస్ సందర్భంగా ములుగు జిల్లాలోని అర్హత కలిగిన రిజిస్టర్డ్ చర్చిలకు ప్రభుత్వం రూ.30 వేల ఆర్థిక సాయం అందించనుంది. వైట్‌వాషింగ్‌కు రూ.20 వేలు, విద్యుత్ దీపాలంకరణకు రూ.10 వేలు కేటాయించారు. ఈ నెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి బి.రామ్మోహన్ కోరారు.
తెలంగాణ
చర్చిలకు ప్రభుత్వం శుభవార్త


