హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సింగిల్ విండో ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం

NGKL: కల్వకుర్తి సింగిల్ విండో ఛైర్మన్‌గా నియమితులైన హరీశ్వర్ రెడ్డి సోమవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన సేవలు అందించేలా పాలకవర్గం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.