KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దళిత రైతులను వేధించడం మానుకోవాలని TRS దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు బోర్గి సంజీవ్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. జుక్కల్ నియోజకవర్గానికి చెందిన 18 మంది దళిత రైతులకు రెవెన్యూ, అటవీ శాఖల ద్వారా నోటీసులు ఇప్పిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని సంజీవ్ ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: ఎమ్మెల్యే పై ప్రజావాణిలో ఫిర్యాదు


