MHBD: కేసముద్రం మున్సిపాలిటీలోని 14,16 వార్డులలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని మున్సిపల్ ఛైర్మన్ భానోత్ సునీత వెంకన్న, వైస్ ఛైర్మన్ అల్లం రమ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పేద కుటుంబాలకు అండగా ఉండేందుకు ఇందిరమ్మ జీవిత భీమా పథకాన్ని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా ప్రవేశపెట్టిందని తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ జీవిత భీమా ప్రారంభం


