హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తాత్కాలిక వంతెన వద్దు.. శాశ్వత వంతెన ముద్దు

ASF: సిర్పూర్ (టి) మండలంలో నిర్మించ తలపెట్టిన తాత్కాలిక వంతెన పనులు నిలిపివేయాలని చీలపల్లి, మాలిని, మేడిపల్లి, లింబూ గూడ, రావణ్ పల్లి, తదితర గ్రామస్థులు డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ తాము అభివృద్ధి అడ్డుకోవడం లేదని, గతంలో ఇలా నిర్మించిన తాత్కాలిక వంతెనలు కూలిపోయాయన్నారు. అధికారులు స్పందించి శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలని వారు కోరారు.