హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐదేళ్లుగా భూమి కోసం రైతు పోరాటం!

SDPT: మిరుదొడ్డి మండలానికి చెందిన పెంటం కనకయ్య తల్లి నర్సమ్మ పేరుపై ఉన్న 4.20 గుంటల భూమి 2019లో ఇతరుల పేరుపై మ్యుటేషన్ అయినట్లు ఆరోపించారు. ఐదేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ ఆర్డీవోకు అప్పీలు చేసుకుంటే విచారణ జరిపి న్యాయం చేస్తామని తెలిపారు.