MNCL: బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదని నేతకాని సంఘం నాయకులు ఆరోపించారు. సోమవారం మాట్లాడుతూ.. గతంలో మంజూరైన కోటి రూపాయలతో కేవలం పిల్లర్లు నిర్మించి వదిలేశారన్నారు. ప్రస్తుత MLA వినోద్ రాజకీయ కక్షతో టెండర్లు పిలవకుండా భవన నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇప్పటికైనా వెంటనే పనులు ప్రారంభిచాలన్నారు.
తెలంగాణ
VIDEO: ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాని అంబేద్కర్ భవనం


