GDWL: బీఆర్ఎస్ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని గద్వాల షాదీఖానా వద్ద స్వేరోస్ నెట్వర్క్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు అన్నదానం చేశారు. సేవా కార్యక్రమాలతో మానవత్వం, సమానత్వం, సామాజిక బాధ్యత పెంపొందుతాయని వారు పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా అన్నదానం


