NZB: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యతతో స్వీకరించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 131 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు డీఆర్వో గీతకు వివరించారు.
తెలంగాణ
ప్రజావాణికి 131 ఫిర్యాదులు


