SRD: కంగ్టి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని మండల ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, MEO రహీమొద్దీన్, MPO లక్ష్మణ్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, మరుగుదొడ్లు, తరగతి గదులను పరిశీలించారు. స్టోర్ రూంలో నిల్వ ఉన్న పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.
తెలంగాణ
కేజీబీవీలో అధికారుల ఆకస్మిక తనిఖీ


