WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం MP కడియం కావ్యతో కలిసి MLA నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధాన్యానికి మద్దతు ధర పొందాలని సూచించారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నేతలు


