MDK: పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జహీరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. కారులో నలుగురు ప్రయాణిస్తున్నప్పటికీ ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు


