HYD: నగరవ్యాప్తంగా అక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు విచ్చలవిడిగా సాగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు, ఇతర వేడుకల పేరుతో రోడ్లు, కూడళ్లు, ప్రధాన మార్గాల్లో భారీగా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారని వాపోతున్నారు. గతంలో వీటిపై ఫిర్యాదు చేసిన వారికి బెదిరింపు కాల్స్ రావడం మరింత ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటున్నారు.
తెలంగాణ
నగరంలో అక్రమ ఫ్లెక్సీల కలకలం


