KMR: కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఆకుల కల్పనకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తూ మహిళా సమస్యల పరిష్కారం, సాధికారతకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు


