MDK: నిషేధిత చైనా, నైలాన్ మాంజాను ఎవరూ వినియోగించవద్దని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. వీటి వల్ల వాహనదారులు, పాదచారులతో పాటు పక్షులు, జంతువులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత మాంజాపై సమాచారం ఉంటే డయల్ 112కు తెలియజేయాలని కోరారు.
తెలంగాణ
చైనా మాంజా వాడితే కఠిన చర్యలు: ఎస్పీ


