ADB: భూమి ఉన్నా లేకపోయినా అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకే ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తెచ్చిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు షేక్ మహమూద్ అన్నారు. సోమవారం సోనాల గ్రామ పంచాయతీలో సమావేశమై మాట్లాడారు. ఈ పథకం కింద 18-59 ఏళ్ల సంపాదనపరుడికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుందని, ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.
తెలంగాణ
'ఇందిరమ్మ బీమాను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి'


