GDWL: అయిజ మండలం కుర్వపల్లి గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డీసీసీ జనరల్ సెక్రటరీ సంకాపురం రాముడు ఆధ్వర్యంలో గ్రామ ఉపసర్పంచ్ బజారి అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మట్టిని తీసుకునేందుకు కొంత ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు.
తెలంగాణ
ఇళ్ల నిర్మాణానికి భూమి కేటాయించాలని వినతి


