SRPT: కోదాడ మండలంలోని అల్వాలపురం, రెడ్లకుంట గ్రామాల్లో ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులు రూ.10 లక్షల చొప్పున వ్యయంతో నిర్మించిన మహిళా సంఘ భవనాలను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల ఐక్యతకు, ఆర్థిక స్వావలంబనకు ఈ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
తెలంగాణ
మహిళా సమాఖ్య భవనం ప్రారంభం


