NRML: కడెం మండలంలోని చిన్న బెల్లల్ GP పరిధిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని సర్పంచ్ బొంతల లక్ష్మి భూమన్న ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి,ప్రతి ఇంటికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం భరోసా కల్పిస్తూ జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
'ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమాతో భరోసా'


