GDWL: రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వడ్డేపల్లి మండల సింగిల్ విండో చైర్మన్ ఎనుముల నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వారికి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


