RR: పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యమని చేవెళ్ల నియోజకవర్గం పూలపల్లి గ్రామ సర్పంచ్ ఎలిమిలా భాగ్యలక్ష్మి మహేందర్ రెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ ఆవరణలో ఈరోజు ఆమె పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'పేదలకు ఆర్థిక భరోసా ఇందిరమ్మ బీమా'


