BHNG: పాటిమట్ల, అనాజిపురం గ్రామాల్లో తహసీల్దార్ జ్యోతి ఆధ్వర్యంలో భూముల రీ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు భూముల రీ సర్వే ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సర్వే సమయంలో తమ భూములకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకుని, అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
తెలంగాణ
రీ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలి: తహసీల్దార్ జ్యోతి


