HYD: కొత్త నల్లా కనెక్షన్లకు రెవెన్యూ శాఖ NOC తప్పనిసరి చేస్తూ జలమండలి విధించిన నిబంధనలపై బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.46లోని అంబేడ్కర్ బస్తీ ప్రజలు 9 నెలలుగా నల్లా కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నామని వాపోయారు. NOCలు ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నిస్తున్నారు. కొండపై నుంచి నీటిని మోసుకొస్తూ ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
నల్లా కనెక్షన్లకు NOC అడ్డంకి


