BHNG: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కేంద్రాన్ని మోత్కూరు మున్సిపల్ కమిషనర్ జి. నర్సయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన కుటుంబాలన్నీ పథకంలో నమోదు చేసుకునేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణలో తప్పులు లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
తెలంగాణ
'ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు'


