SDPT: బెజ్జంకిలో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారడంతో ప్రజలు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు మాంకాళి సురేష్ అన్నారు. పార్టీ నాయకులతో కలిసి బస్టాండ్‌ను పరిశీలించి, వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
'బస్టాండ్‌కు మరమ్మతులు చేపట్టాలి'


