BHPL: హనుమకొండలోని శ్రీనివాస పినాకిల్ ఆసుపత్రిపై భూపాలపల్లి జిల్లాకు ఓ రోగి కుటుంబం తీవ్ర ఆరోపణలకు దిగింది. గుంటూరుపల్లికి చెందిన వెంకటరావు రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై ఆసుపత్రిలో చేరారు. కుటుంబం శస్త్రచికిత్స కోసం రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. 7 రోజుల చికిత్స అనంతరం పరిస్థితి విషమించిందని, అదనంగా డబ్బు చెల్లిస్తేనే చికిత్స చేస్తామంటున్నారని వాపోయారు.
తెలంగాణ
శ్రీనివాస పినాకిల్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు


