MDK: రామాయంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో షాజలుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 10 అర్జీలు అందాయి. వీటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 3, మున్సిపల్ శాఖకు 3, రెవెన్యూ శాఖకు 2, విద్యుత్ శాఖకు 1, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు 1 చొప్పున అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
ప్రజావాణిలో 10 అర్జీలు


